Zomato: యూజర్లకు జొమాటో షాక్.. డిస్టెన్స్ ఛార్జీల పేరుతో వసూళ్లు  

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో (Zomato) యూజర్లకు మరో షాకిచ్చింది. సంస్థ నష్టాల్ని తగ్గించుకునేందుకు వినియోగదారులపై ఆర్థిక భారం పెంచుతోంది. క్రమంగా డెలివరీ ఛార్జీలు పెంచిన సంస్థ.. తాజాగా కొత్త ఛార్జీలు వసూలు చేస్తోంది. దూరానికి అనుగుణంగా ‘లాంగ్‌ డిస్టెన్స్‌…