Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Anil Ambani: అనిల్ అంబానీ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో CBI సోదాలు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), ఆయన నివాసం, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిర్యాదు మేరకు రూ. 2,000 కోట్ల బ్యాంకు…

Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram Sudhakar Reddy, 83) శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస…

Afghanistan Accident: అఫ్గానిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 71 మంది మృతి

అఫ్గానిస్థాన్‌(Afghanistan)లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 71 మంది మరణించారు. ఇందులో 17 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఇరాన్(Iran) నుంచి ఇటీవల బహిష్కరించబడిన వలసదారులను తీసుకెళ్తున్న ఒక బస్సు, ట్రక్కు…

Kota Rukmini: కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణి కన్నుమూత

విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) గత నెల జులై 13న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే, ఆయన సతీమణి కోటా రుక్మిణి(Kota Rukmini) కూడా సోమవారం (ఆగస్టు 18) హైదరాబాద్‌లోని తమ నివాసంలో…

Elvish Yadav: బిగ్‌బాస్ విన్నర్, ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ ఇంటిపై కాల్పులు

ప్రముఖ యూట్యూబర్(Youtuber), గాయకుడు, బిగ్ బాస్ OTT 2 (Hindi) విజేత అయిన ఎల్విష్ యాదవ్(Elvish Yadav) గురించి సుపరిచితమే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ(wild card entry) ద్వారా హౌస్‌లోకి ప్రవేశించి.. బిగ్ బాస్(Bigg Boss) OTT 2 చరిత్రలో వైల్డ్…

La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (Nagaland Governor La Ganesan) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు తీవ్ర గాయమైన ఆయన, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ICUలో…

Cloudburst: కశ్మీర్‌‌లో క్లౌడ్‌బరస్ట్.. కిష్త్వార్‌లో 46కు చేరిన మృతులు

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్(Kishtwar) జిల్లాలోని చోసిటి గ్రామంలో సంభవించిన క్లౌడ్‌బరస్ట్(Cloudburst) భారీ వరదలకు కారణమై, పెను విధ్వంసాన్ని సృష్టించింది. గురువారం (ఆగస్టు 14) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 46 మంది మరణించారు. వీరిలో ఇద్దరు CISF సిబ్బంది కూడా…

బెట్టింగ్ యాప్స్ కేసు.. ED విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

Betting Apps Case: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ(ED hearing in betting apps case)కు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల ఈడీ జోనల్ కార్యాలయానికి కాసేపటి క్రితమే…