Aadhar|ఆధార్‌ తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ మర్చిపోయారా..?.. ఐతే ఇలా తెలుసుకోండి

ManaEnadu:ఆధార్‌ .. ప్రస్తుతం భారత్ లో ప్రతి పనికి అవసరమయ్యే డాక్యుమెంట్లలో ముఖ్యమైనది. రోజు వారీ జీవితంలో ఆధార్‌ కార్డ్‌ భాగమైపోయింది. ప్రతి పనిలో కీలకంగా మారిపోయింది. అయితే ఆధార్‌ కార్డ్‌ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా మొబైల్‌ నంబర్‌ లింక్‌…