SS Rajamouli: ఇటీవల నేను చూసిన బెస్ట్‌ సినిమా ఇదే: రాజమౌళి

ఇటీవల విడుదలై ప్రేక్షకులే కాదు ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది తమిళ్ మూవీ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ (Tourist Family). అభిషాన్‌ జీవింత్‌ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు మెచ్చుకున్నారు. తాజాగా దర్శకధీరుడు…