Prabhas : ‘స్పిరిట్’ సినిమాలో మరో హీరో!.. 21 ఏళ్ల తర్వాత ఆ కాంబో రిపీట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న సినిమా ‘స్పిరిట్ (Spirit)’. ఉగాది పర్వదినాన ఈ సినిమా పూజా కార్యక్రమం ఉంటుందని అంతా భావించారు. కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది.…