NBK: ‘అఖండ-2’ నుంచి అప్డేట్.. భారీ యాక్షన్ సీన్స్‌కు ప్లాన్!

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘అఖండ 2(AKhanda 2)’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా(Simha), లెజెండ్‌(Legend), అఖండ(Akhanda) సినిమాలు బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో అఖండ సినిమా పాన్ ఇండియా(Pan…