Anjali On Game Changer: నా కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రం ఇదే: అంజలి

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్(Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంక‌ర్(Director Shankar) ద‌ర్శక‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను…