Niharika Konidela : నిహారిక సొంత బ్యానర్‌లో ఫీచర్‌ ఫిల్మ్‌

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ఓవైపు నటిగా మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలి వారసురాలిగా ఈమె తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు,…