నేటి నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు

Mana Enadu : ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్‌ కార్డు (Ration Cards), పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సదవకాశం కల్పించింది. ఇవాళ్టి (డిసెంబర్‌ 2) నుంచి 28వ తేదీ వరకు అన్ని గ్రామ,…