6Journey:ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్ ఈవెంట్

ManaEnadu:పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్(Aruna Kumari Films and presented) బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ(6 Journey)’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.…