కుక్క కోసం భార్యకు విడాకులు ఇచ్చిన నటుడు

సెలబ్రిటీ జంటల మధ్య ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఈమధ్య కామన్ అయిపోయాయి. మనస్పర్థలు, అనుమానాలు, అనైతిక సంబంధాలతో కొందరు విడాకులు తీసుకుంటే.. మరికొందరు మాత్రం సిల్లీ కారణాలతో విడిపోతుంటారు. తాజాగా ఓ నటుడు కూడా చాలా విచిత్రమైన కారణంతో విడాకులు…