Sydney Test: భారత్ ఓటమి.. ఆసీస్‌దే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా…