MLC Kavitha:కవిత బెయిల్ పై బండి సంజయ్ పోస్టు.. కేటీఆర్ కౌంటర్

ManaEnadu:దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్…