Journalist Munni Saha: బంగ్లాదేశ్‌లో దారుణం.. భారత ఏజెంట్ అంటూ మహిళా జర్నలిస్ట్‌పై దాడి!

బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు(Fanatics in Bangladesh) రెచ్చిపోయారు. ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టు(Hindu female journalist)పై దాడికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహా(Bangladesh Senior Journalist Munni Saha)ను అల్లరిమూక…