Barabar Premistha | బరాబర్ ప్రేమిస్తా టీజర్‌ లాంచ్‌

Barabar Premistha | రామ్‌ నగర్‌ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పాపులర్‌ టీవీ యాక్టర్‌ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ (ChandraHass)‌. కాగా ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. చంద్రహాస్‌ నటిస్తోన్న కొత్త సినిమా బరాబర్‌ ప్రేమిస్తా. సంపత్…