సైఫ్‌పై దాడి కేసులో బెంగాల్‌ మహిళ అరెస్టు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)పై దాడి ఘటనపై ముంబయి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా ఓ మహిళను అరెస్టు చేశారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు వినియోగించిన సిమ్‌ కార్డు ఓ మహిళ…