LIC Bima Sakhi Yojana: మహిళలకు స్టైఫండ్.. ఈ పథకం గురించి తెలుసా?

మహిళలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక చర్యలు తీసుకుంటోంది. అందుకోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Life Insurance Corporation of India)తో కలిసి ఓ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల క్రితమే గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్…