Vijay: అంబేద్కర్ అంటే అమిత్​ షాకు గిట్టదు.. హీరో విజయ్​ కౌంటర్​

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​అంబేద్కర్​(Ambedkar)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్​ షా వ్యాఖ్యలపై మండిపడుతున్న విపక్షాలు గురువారం పార్లమెంట్​ ఆవరణలో నిరసనకు దిగాయి. పట్టణాలు, గ్రామాల్లోనూ ప్రతిపక్షాలు, కులసంఘాలు…