Happy B’day Power Star: నువ్వు అద్భుతాలు చేస్తావ్.. నాకు ఆ నమ్మకముంది.. తమ్ముడు పవన్‌కు చిరు బర్త్ డే విషెస్

ManaEnadu:మెగా ఫ్యామిలీ(Mega Family)లో బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాలంలో జాయింట్ కుటుంబం అంటే దాదాపు చాలా మందికి తెలియదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బతుకుతున్నారు. ఇలాంటి టైంలో కుటుంబాన్నంతా ఒక్కటిగా…