BRS @25 Song : పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయగర్జన.. బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీ (BRSAt25) అవతరించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ రజతోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Meeting)ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి…