New Movie Poster: ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్​.. ఈ నటులు ఎవరై ఉంటారబ్బా!

అల్లు అర్జున్ స్నేహితుడిగా గీతా ఆర్ట్స్‌-2 వ్య‌వ‌హారాలు చూసుకుంటున్న బ‌న్నీ వాస్ (Bunny Vas) కొత్త బ్యానర్​ పెట్టారు. బీవీ వర్క్స్ (BV Works)పేరిట కొత్త బ్యాన‌ర్ స్థాపించారు. అంతేకాదు సప్త అశ్వ క్రియేటివ్స్ , వైరా ఎంటర్​టైన్​మెంట్స్ సంస్థ‌ల‌తో క‌లిసి…