Vishwambhara: చిరుకి బర్త్ డే గిఫ్ట్.. ‘విశ్వంభర’ రిలీజ్ అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభ‌ర(Vishwambhara)’. ఈ సంక్రాంతి(Sankranthi) కానుక‌గా ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్(Ram Charan) న‌టించిన ‘గేమ్ ఛేంజ‌ర్(Game Changer)’…