Thaman: డియర్ తమన్.. నీ మాటలు మనసును తాకాయి: మెగాస్టార్

‘‘ఇటీవల సోషల్ మీడియా(Social Media) చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. భయమేస్తుంది. మొత్తం నెగిటివిటి(Negativity)నే. సినిమా నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారు’’ అంటూ ‘డాకు మ‌హారాజ్(Daaku Mahaaraj)’ స‌క్సెస్ మీట్‌లో త‌మ‌న్(Thaman) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన…