Saleswaram: సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తులు.. శ్రీశైలం హైవేలో ట్రాఫిక్ జామ్

సలేశ్వరం జాతర(Saleswaram Jathara)కు భక్తులు పోటెత్తడంతో శ్రీశైలం(Srisailam) రహదారిపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్(Traffic jam) అయింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరంలో ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు లింగమయ్య స్వామి జాతర(Linganmayya Swami…