Daaku Maharaj: ఏంటీ వల్గర్ స్టెప్స్.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై నెటిజన్ల ఫైర్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డ్యాన్సర్(Choreographer cum Dancer) శేఖర్ మాస్టర్(Shekhar Master) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా అతి సాధారణ స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వెళ్లాడు.…