తిరుపతి తొక్కిసలాటకు కారణం అతడే.. సీఎం చంద్రబాబుకు నివేదిక

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట (Tirupati Stampede)పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు జిల్లా కలెక్టర్‌ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో ఆయన పేర్కొన్నారు. తొక్కిసలాట…