Free Electricity: ఫ్రీ కరెంట్.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్ర‌తి ST, ST కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూట‌మి ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్‌(Free electricity)ను అందిస్తోంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్(Power Minister Gottipati Ravikumar) పేర్కొన్నారు. బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాల‌కు అందిస్తున్న…