సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ మాములుగా లేదుగా.. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ.. కానీ!

ఇందుకూరి సునీల్ వర్మ.. అలియాస్ సునీల్(Sunil).. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ నటుడి గురించి తెలియని వారంటూ ఉండరు. కామెడియన్‌(Comedian)గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్.. ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ రోల్‌లోనూ నటించి తనదైన…