YSRCP||జగన్ అనవసరంగా వాళ్లతో పెట్టుకున్నారు.. కేతిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Mana Enadu: వై నాట్ 175.. నినాదంతో ఏపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న వైసీపీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఓటరుతో పెట్టుకుంటే జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటే. అయితే గత ఎన్నికల్లో సంక్షేమాన్ని నమ్ముకున్న వైసీపీ…