NBK’s Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’గా బాలయ్య.. టీజర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరో మాస్ టైటిల్‌ మూవీతో వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో(Directed by Bobby) బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘NBK 109’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్‌గా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్, ప్రమోషనల్ వీడియో(Poster,…