The Goat Video Song: యూట్యూబ్‌లోకి వచ్చేసిన వీడియో సాంగ్.. మాస్ స్టెప్పులతో అలరించిన త్రిష

ManaEnadu: త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుందీ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. అయితే యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ…