నేను పాటలు కాపీ చేయను.. రీమేక్స్‌ చేయను : దేవీశ్రీ ప్రసాద్‌

కొంతకాలంగా టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీని ఓ వైపు తమన్ (SS Thaman) మరోవైపు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ఏలుతున్నారు. స్టార్ హీరోలంతా తమ సినిమాలకు వీరితో మ్యూజిక్ చేయించాలని క్యూ కడుతున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్…