దిగొచ్చిన దిల్ రాజు.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ

“ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు ఓ వైబ్ ఉంటుంది. అక్కడి జనం సినిమా అంటే చాలా ప్రాధాన్యమిస్తారు. కానీ తెలంగాణలో అలా కాదు. మనోళ్లకు కల్లు, మటన్ ముక్క ఉంటే చాలు.” అంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా ట్రైలర్ రిలీజ్…