బెనిఫిట్ షోలు రద్దు.. ఇటు దిల్ రాజుకు పదవి

పుష్ఫ 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో మహిళ మృతి చెందగా.. బాలుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బెనిఫిట్‌ షోలు, మిడ్‌ నైట్‌ షోలు, ఎర్లీ మార్నింగ్‌ షోలు అంటూ టాలీవుడ్ లో సందడి కనిపిస్తూ…