దీపావళి స్పెషల్.. టపాసుల నుంచి మీ వాహనాలు కాపాడుకోండిలా!

Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) వేళ దేశవ్యాప్తంగా అందరూ ఇంటిల్లిపాది సరదాగా గడుపుతున్నారు. సాయంకాలం వేళ లక్ష్మీదేవి పూజలో నిమగ్నమయ్యారు. అయితే ఓవైపు పెద్దలు పూజలో బిజీగా ఉండగా.. మరోవైపు పిల్లలు టపాసులు పేల్చుతున్నారు. గల్లీ నుంచి…