కలర్ ఫొటో, బేబీ తరహాలో మరో మూవీ.. ఇక యూత్‌కు పండగే!

కలర్ ఫొటో (Color Photo), బేబీ మూవీలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలుగా రిలీజ్ అయి బ్లాక్ బ్లస్టర్ మూవీలుగా నిలిచాయి. కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ రెండు చిత్రాలు నిరూపించాయి. ముఖ్యంగా బేబీ మూవీ…