VV Vinayak: వివి వినాయక్ అనారోగ్యం.. క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్

ఒకప్పుడు మాస్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్.. దిల్, ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ కృష్ణ, అల్లుడు శీను వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించి ట్రెండ్ సెట్ చేశాడు. కానీ కొంత కాలంగా ఆయన పేరే వినిపించడం లేదు. తెలుగు ఇండస్ట్రీకి…