Gaddar Awards 2025: గద్దర్ అవార్డ్స్.. జయసుధకు కీలక బాధ్యతలు

అలనాటి సీనియర్ నటి జయసుధకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ(Gaddar Telangana Film Awards Jury Committee) ఛైర్‌పర్సన్‌గా జయసుధ(Jayasudha) ఎంపిక చేసింది. మొత్తం పదిహేను…