Chinnaswamy Stadium Stampede: తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి.. RCB, KCA తీవ్ర దిగ్భ్రాంతి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy 2025) నెగ్గిన సంతోషం ఆ జట్టుకు 24 గంటలు కూడా మిగల్చలేదు. 18 ఏళ్ల తర్వాత తొలి సారి కప్‌ నెగ్గిన ఆ జట్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede)…