Covid-19: ఏపీలో తొలి కరోనా కేసు నమోదు.. అప్రమత్తమైన సర్కార్

దేశంలో కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్‌(AP)లో తొలి కరోనా పాజిటివ్ కేసు(Positive Case) నమోదై ప్రజల్లో ఆందోళన పెరిగింది. విశాఖపట్నం (Vizag) మద్దిలపాలెంకు చెందిన ఓ…