Air Pollution: దేశంలో స్వచ్ఛమైన గాలి దొరికేది ఈ నగరాల్లోనే!

ManaEnadu: భారత్‌లో దీపావళి(Diwali) పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం (Air pollution) భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే…