బాలికపై అత్యాచారం.. ‘ఫన్‌ బకెట్‌’ ఫేమ్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

టిక్ టాక్ వీడియోలు చేద్దామంటూ ఓ బాలికను ఇంటికి పిలిచాడు. అలా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి (Minor Girl Rape) పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తానంటూ బెదిరించాడు.…