గేమ్ ఛేంజర్ మూవీలో.. ‘రామ్ చరణ్’తో పాటు 18 మంది హీరోలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సూపర్ సినిమాల డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఇవాళ (జనవరి 10) థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.…