Ram Charan: ప్రతి విషయంలోనూ నిజమైన ‘గేమ్ ఛేంజర్’.. ఉపాసన ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ ఈ రోజు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Director Shankar) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద హిట్ సొంతం…