పుష్ప-2, దేవర రికార్డులు బ్రేక్ చేసిన ‘గేమ్ ఛేంజర్’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ ట్రైలర్ తో మరింత ఎక్కువయ్యాయి. శంకర్-రామ్ చరణ్ కాంబో బ్లాక్ బస్టర్…