మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో.. కటౌట్ చూస్తే మతిపోవాల్సిందే!

టాలీవుడ్‌ (tollywood)లో సూపర్‌స్టార్‌ కృష్ణ (super star krishna) కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. దివంగత నటుడు కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేశ్ బాబు (Ramesh babu) తనయుడు జయకృష్ణ (jaya krishna)త్వరలోనే హీరోగా…