పవన్ మూవీకి బ్రేక్.. మరో స్టార్ హీరోతో హరీష్ శంకర్ సినిమా

గబ్బర్ సింగ్ (Gabbar Singh), మిరపకాయ్, దువ్వాడ జగన్నాధమ్, గద్దలకొండ గణేష్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన హరీష్ శంకర్ (Harish Shankar) ఇటీవల మాస్ మహారాజ రవితేజతో మిస్టర్ బచ్చన్ తీసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం పవర్…