Pre Release Event: ఇలాంటి సినిమాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి.. ‘నరుడి బ్రతుకు నటన’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుధీర్‌బాబు

Mana Enadu: శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన(Naruḍi bratuku naṭana)’. శృతి జయన్‌, ఐశ్వర్య అనిల్‌ కుమార్‌, వైవా రాఘవ్‌ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్‌ యోగి…