Bonalu 2025: బోనాల జాతర.. నేడు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

బోనాల పండుగ(Bonala Pandaga) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు (జులై 21) సాధారణ సెలవు(Holiday) దినంగా ప్రకటించింది. ఈ సెలవు హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్‌(Secunderabad)తో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు(Schools), కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. బోనాలు,…