Telangana: 2025 సెలవులు ఇవే

2025లకు సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 27 జనరల్ హాలిడేస్, 23 ఆప్షనల్ హాలిడేస్‌తో రూపొందించిన జాబితాను రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈమేరు ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్ హాలిడేస్: 1. జనవరి…